"వ్యక్తి జీవితంలోగాని, సంఘ జీవితంలోగాని ప్రతియెక్క పద్ధతికి తనదే అయిన విశేష ఉపయోగం వుంటుంది. కానీ విశేష సందర్భాలలోనూ ఆ పద్ధతికి ప్రాశస్త్యం ఇవ్వరాదు."
ఇప్పుడు వచ్చేది అసలైన వాక్యం..
"జీవితపు మూలధ్యేయం స్పష్టంగా గోచరించినప్పుడు, మిగిలిన ఉపాధులను తదనుగుణంగా దిద్దుకోవడం కష్టమయిన పని కాదు."
- 'వంశవృక్షం' డా. ఎస్. ఎల్. భైరప్ప
షరా: ఎప్పటినుంచో చదవాలనుకున్న పుస్తకం, ఇన్నాళ్లకు పుస్తకం, చదివే వీలు దొరికాయి. ఎందరి పరిచయాలో చదివాను... కానీ, చాలా కొత్తగా కనపడుతుంది. Hope and wish I can write some on this...
No comments:
Post a Comment